ఎంతో అందంగా, quality తో తయారు చేసిన bags మరియు purses తో మీ style ని పెంచుకోండి.
Nationwide Shipping
Online Orders 24/7
Mon-Sat Support
Handmade with Love
మార్కెట్లో దొరికే సాధారణ bags త్వరగా పాడైపోతున్నాయా? సరికొత్త unique design దొరకడం లేదా?
ఫోన్, మనీర్స్ మరియు చిన్న చిన్న ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి సరైన సైజు purse దొరకడం కష్టంగా ఉందా?
నాణ్యమైన cloth bags వెతికి అలసిపోయారా?
ఇప్పుడు ఆ చింత వద్దు — మీ కోసం ప్రేమతో తయారైన చక్కటి పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి...
Stylish and versatile sling bag for everyday use.
Elegant hand purse, perfect for carrying essentials.
Compact purse designed to securely hold your phone.
Chic small size bag for light carrying and quick outings.
Handy coin purse to keep your change organized and accessible.
Spacious and fashionable handbag suitable for all occasions.
ಪ್ರತಿ bag ಕೂಡ ಎంతో జాగ్రత్తగా, ప్రత్యేకమైన డిజైన్‌తో మీ కోసం ప్రేమగా తయారు చేయబడుతుంది.
మీరు ఎక్కడ ఉన్నా, మీ ఇష్టమైన handmade bag సురక్షితంగా మీ ఇంటికి చేరుతుంది.
ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయండి మరియు మా కస్టమర్ సపోర్ట్ ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
ప్రతి చిన్న వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధి పొందుతున్న మహిళా వ్యవస్థాపకురాలికి మీ సహకారం అందించండి.

















Shailaja Handmade Bags లో, ప్రతి bag కూడా ఎంతో ప్రేమతో మరియు శ్రద్ధతో stitch చేయబడి ఉంటుంది. ఒక woman entrepreneur గా, Shailaja తన heart ని పెట్టి ఈ అందమైన accessories ని design చేస్తారు. మీ everyday needs కి తగ్గట్టుగా best service అందించడమే మా లక్ష్యం.
మీ favorite bag ని ఈరోజే సొంతం చేసుకోండి
WhatsApp లో ఇప్పుడే order చేయండి💬 Reply instantly on WhatsApp